TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ పెద్దమ్మ ఆలయ కమిటీ ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం సభ్యులు సోమవారం తెలిపారు.నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ దోమల సిద్ధ, రాములు ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు సన్మానం చేయడం మాజీ గుడి కమిటీ అధ్యక్షులు ఎమ్మార్ చంద్రం కు కూడా సన్మానం చేయడం ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు క్యాషియర్ గా
ప్రచార కార్యదర్శి గుడికంటి నంబల్స్ కు కూడా అందరికీ సన్మానం ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు , పెద్దమ్మ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం బిబిపేట గ్రామంలో లో 12 పాండిదారులు, పెద్దమనుషులకు కొత్త కమిటీ ఎన్నుకో పడ్డం వల్ల మన ఓట్లు ఎలాగైనా చీరకుండా ఒకే తాటిపై ఉండి సాధిస్తామని అందరం ఏకతాటిపై ఉండి అచ్చే సర్పంచి ముదిరాజులే విజయం సాధించే విధంగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఎంపీటీసీ నామినేషన్ పోస్టు ముదిరాజులకు ఇవ్వాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలపడం జరిగింది.
బిబిపేట్ : పెద్దమ్మ ఆలయ కమిటీని ఎన్నుకున్న ముదిరాజ్ సంఘం సభ్యులు
RELATED ARTICLES