TEJA NEWS TV :
బీబీపేట గ్రామప్రజలకు తెలియజేయునది ఏమనగా { ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ } వారి ఆధ్వర్యంలో ( ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి , సిద్దిపేట ) వారి సహకారం తో మన బీబీపేట గ్రామ పంచాయతీ వద్ద తేదీ : 15/06/2025 ఆదివారం రోజున ఉదయం: 9:30am గంటల నుండి మధ్యాహ్నం 2:00pm గంటల వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడును.కావున గ్రామ ప్రజలు ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని కోరడమైనది మరియు కంటి ఆపరేషన్ అవసరం ఉంది అనేవారికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయబడును.ముఖ్య గమనిక : అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయబడును, వచ్చేముందు ఆధార్ కార్డు & ఫోన్ నంబర్ తీసుకొని రాగలరు
బిబిపేట్:ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
RELATED ARTICLES



