TEJA news tv Telangana : నేటి నుండి మూడు రోజుల వరకు అనగా ఒకటి నవంబర్ నుండి మూడు నవంబర్ 2024 వరకు ఇంటింటికి స్టిక్కరింగ్ చేస్తూ కుటుంబాలను నిర్ధారణ చేసే కార్యక్రమం ఈరోజు అన్ని గ్రామపంచాయతీలో ప్రారంభించబడింది మన మండలానికి 57 ఎనిమినేటర్లు ఆరుగురు సూపర్వైజర్లు మరియు జిల్లా నుండి మన మండల ప్రత్యేక అధికారి ఈరోజు తుజాల్పూర్ గ్రామాల్లో సందర్శించడం జరిగింది. ఇట్టి సర్వేను సుమారుగా 795 మంది కుటుంబాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇంకను కుటుంబాలు పెరిగే అవకాశం ఉంది ఇట్టి విషయాన్ని ప్రజల్లోకి తెలియజేసి విస్తృత ప్రచారం చేసి విజయవంతం చేయగలరని కోరడమైనది
బిబిపేట్:కుటుంభ నిర్ధారణ కార్యక్రమం వేగవంతం
RELATED ARTICLES