తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం మండలం గవిచర్ల గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమారస్వామి వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కి భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు .
ఈ కార్యక్రమంలో గవిచర్ల గ్రామ 223 బూత్ అధ్యక్షులు గూడా ఉమేందర్ మండల నాయకులు పోషాల కిషోర్ కూస కరుణాకర్ అచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి పార్టీ లో చేరిన గవిచర్ల గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు,గుళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
RELATED ARTICLES



