TEJA NEWS TV
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద గ్రామం లో బీజేపీ.పార్టీ మండల ఉపాధ్యక్షుడు బూతుకూరి వెంకటేశ్వర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఉపాధి హామీల శ్రామికుల వద్ద మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమం లో బిజెపి.పార్టీ చందర్లపాడు మండల అధ్యక్షులు గుత్తా బాలకృష్ణ , మరియు జిల్లా నాయకులు బోనం రామిరెడ్డి ,జనసేన మండల పార్టీ అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు బూతుకూరు శ్రీనివాస్ రెడ్డి, గోకర్ల చిన్న నరసింహారావు తదితర నాయకులు పాల్గొన్నారు
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీ లకు మజ్జిగ పంపిణీ
RELATED ARTICLES