ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో గల *బిజెటి లసాల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్* *కరస్పాండెంట్ థామ్సన్ పుట్టినరోజు సందర్భంగా కీసర గ్రామంలో తన వంతు సహాయంగా బిక్షాటన చేస్తున్న వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. డ్రైవర్ లు ప్రత్తిపాటి నాగుల్ మీరా, దున్న పిచ్చయ్య భోజనాలు పంపిణీ చేశారు.
బిజెటి లసాల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం
RELATED ARTICLES