ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది సి.శివరామిరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బార్ అసోసియేషన్ కాలపరిమితి ముగియడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మహబూబ్ బాషా, ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, గౌస్ పీర్, జనార్ధన్, మరియు మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా శివరామిరెడ్డి నామినేషన్
RELATED ARTICLES