TEJA NEWS TV:ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అన్యాయాలు,అక్రమాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి.
నందిగామ పట్టణం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం నాడు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ,వెంటనే నారా చంద్రబాబునాయుడు గారిని విడుదల చేయాలని *”బాబు కోసం మేము సైతం”* అంటూ మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా 18 వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాల న్యాయవాదుల లీగల్ సెల్ నేతలకు జనసేన నేతలు మరియు స్థానిక తెదేపా నేతలతో కలిసి దండలను వేసి దీక్షను ప్రారంభించి వారి దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య…..
బాబు కోసం మేము సైతం అంటూ న్యాయవాదుల నిరసన
RELATED ARTICLES