TEJA NEWS TV
చేగుంట మండల కేంద్రానికి చెందిన, ఎరుకల శ్రీనివాస్, కుమారుడు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాజా మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్,
ఈ కార్యక్రమంలో సిద్ధిరాం రెడ్డి, సోమ వెంకటేష , పుర్ర ఆగం, ఎర్ర యాదగిరి, బక్క దశరథ, జనరల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు,
బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్న తాజా మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్
RELATED ARTICLES