మెదక్ జిల్లా చేగుంట మండల్ వడియరం గ్రామానికి చెందిన కుర్ర లక్ష్మి గారు మరణించిన విషయం తెలుసుకొని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాని పరామర్శించి 50 కిలోల బియ్యం అందచేసిన యువ నాయకుడు అంకన్న గారి సాయికుమర్ గౌడ్, వెంకట్ గౌడ్
ఈ కార్యక్రమంలో ఏకలవ్య సంఘం( ఎరుకలి) సభ్యులు పాల్గొన్నారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందచేసిన సాయికుమర్ గౌడ్
RELATED ARTICLES