TEJA NEWS TV:
ఈరోజు సాయంత్రం ఆలూరు మండలంలోని మోలగవల్లి గ్రామంలో రంగప్ప కుమారుడు రామాంజనేయులు నిన్న దేవరగట్టు బన్నీ ఉత్సావంలో ప్రమాదవశాతు చెట్టు కొమ్మ విరిగి మృతి చెందడం జరిగింది.
విషయం తెలుసుకున్న *దేవరగట్టు ఆలయ చైర్మన్ శ్రీ !!గుమ్మనూరు శ్రీనివాసులు* గారు వారి కుటుంబానికి పరామర్శించి తక్షణ సాయంగా 10000/-అందజేయడం జరిగింది.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అని విధాలా ఆదుకుంటుందని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
బాధితుల కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ మాల మల్లేశ్వర దేవరగట్టు ఆలయ చైర్మన్
RELATED ARTICLES