Saturday, February 15, 2025

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం – అసెంబ్లీ ప్రెసిడెంట్ అమానుల్లా వెల్లడి


Teja News TV శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం..




లేపాక్షి మండలం,పు లమితి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్ అమానుల్లా ఐ ఎన్ టీ యూ సి ప్రెసిడెంట్ అజమతుల్లా ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం లో భాగంగా ప్రజలతో  కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పు లమితి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షర్మిలమ్మ , నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి  జరుగుతుందని వివరించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రంలను పులిమితి గ్రామంలో పంచడమైనది.
రాహుల్ గాంధీ ప్రధాని కావడం ద్యేయం గా పని చేయాలనీ కార్యకర్తలకు ప్రజలకు వి వరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular