భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామములో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కలెక్టర్ జితేష్ పాటిల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి కుటుంబాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు సులభతరంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులవివరాలు సేకరించి డిజిటల్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. స్థానిక నాయకులు. అధికారులు. గ్రామస్తులు .తదితరులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే
RELATED ARTICLES