TEJA NEWS TV:
*_ఈ రోజు AISF ఆధ్వర్యంలో ఫీజు రెగ్యులేషన్ కమిటీని పటిష్టంగా అమలు చేయాలని మండల విద్యాధికారి MEO ఈరన్న గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది._*
*_AISF జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ_*
*_ఈ సందర్భంగా AISF జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ మాట్లాడుతూ._* జిల్లా కమిటీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు అరికట్టేందుకు తీసుకువచ్చిన *_ఫీజు రెగ్యులేషన్ కమిటీని_* పటిష్టంగా అమలు చేయాలని మరియు అధిక ఫీజులను అరికట్టేందుకు ఫీజుల పట్టికను నోటీసు బోర్డులో పెట్టాలని కోరుతూ *_అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)_* డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హోళగుంద మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల పట్టికను నోటీస్ బోర్డ్ లో ఫీజుల పట్టికను పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించిన 25 సీట్లలో కచ్చితంగా ప్రతి పేద విద్యార్థిని అడ్మిషన్ చేసుకోవాలని. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని. *_అఖిల భారత విద్యార్థి సమైక్య AISF_* గా డిమాండ్ చేస్తున్నాం.
*_ఈ కార్యక్రమంలో AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ AISF అధ్యక్షుడు కాకి గాదిలింగ AISF మండల సహాయ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు_*
ఫీజు రెగ్యులేషన్ కమిటీని పటిష్టంగా అమలు చేయాలని… AISF
RELATED ARTICLES