Monday, January 20, 2025

ఫిర్యాదుల పెట్టే ప్రారంభోత్సవ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా  బీబీ పెట్ మండలం యాడారం మరియు  రాoరెడ్డి పల్లె గ్రామంలో *కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి* తలపెట్టినటువంటి ఫిర్యాదులు పెట్టే ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా  బిబిపేట *మండల అధ్యక్షులు  నక్క రవీందర్* ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  *మండల  కమిటీ సభ్యులు   బట్టుపల్లి రంజిత్ గౌడ్,  పిడుగు శ్రీనివాస్, లక్కర్స్ మహేందర్ వర్మ , సంతోష్ గౌడ్, కుమార్ గౌడ్, ధర్మారెడ్డి, బట్టు భరత్ రాజ్,  దేవరాజా గౌడ్, రాజశేఖర్, అమ్రిష్ , అల్లం ప్రవీణ్, స్వామి గౌడ్, డాక్టర్ శ్రీనివాస్, పోసానిపల్లి రవి,   వెంకట్ గౌడ్, మరియు గ్రామ సభ్యులు అందరూ* పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular