Wednesday, February 5, 2025

ప్రీ ప్రైమరీ స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం లో గల నందిగామ ఐసిడిఎస్. ప్రాజెక్టు పరిధిలోని నందిగామ సెక్టార్ రైతు పేట – 1, రైతు పేట -2 , విజయ టాకీస్ అంగన్వాడీ లు ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సిడిపిఓ. భాగ్యరేణుక ఆధ్వర్యం లో ఘనంగా జరిగాయి.

*ఒకటో తరగతి కి 8 మంది విద్యార్థులు ప్రమోషన్ పొందారు.*

*ఈ కార్యక్రమంలో నందిగామ సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ కరుణ, అంగన్వాడీ టీచర్లు డి. లక్ష్మి , బేబీ రాణి, శ్యామల, అంగన్వాడి హెల్ప ర్లు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular