TEJA News TV : మెదక్ జిల్లా చేగుంట మండల పరిది లోని కాసాన్ పల్లి తండా లో గత దాదాపుగా 12 సం.రాలు గా పని చేసి సాధారణ బదిలీలలో భాగంగా మాసాయిపేట మండలంకు వెళ్లడం జరిగింది, నేడు జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో భాగంగా కసానపల్లి ప్రధానోపాధ్యాయులు నాయకం స్వాతి ,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమరశేఖర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి, చిన్న శివునూర్ ఉపాధ్యాయులు రాజశేఖర్, కసంపల్లి ఉపాధ్యాయులు రాజశేఖర్, వీవో చైర్మన్ శ్రీకాంత్, అంగన్వాడీ టీచర్ వీణ, పిల్లల తల్లి దండ్రులు, విద్యార్థులు పాల్గొని వీడ్కోలు నిర్వహించారు,పాఠశాల తరపున కనకయ్య సార్ కి చిరు సన్మానం,సత్కారం అందించారు, కనకయ్య సార్
పాఠశాలకు చేసిన సేవలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు,
విద్యార్థులు, తల్లి దండ్రులు కనకయ్యసార్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ చిరు సన్మానం చేశారు, ఈ కార్యక్రమం వివిధ గ్రామాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సహజం.. పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమర్ శేఖర్ రెడ్డి
RELATED ARTICLES