భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
3-10-2024
అన్నపురెడ్డిపల్లి, అక్టోబర్ )పి ఎ.సి.యస్ గుంపెన సహకార సంఘమునకు తెలంగాణ ప్రభుత్వం 3 కోట్ల 95 లక్షల రూపాయలు మాఫిని ప్రకటించడం జరిగిందిని గుంపెన సొసైటీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, తెలిపారు. అదేవిధంగా జిల్లా సహకార బ్యాంక్ ఖమ్మం వారు 40 లక్షల రూపాయలు కొత్త సభ్యులకు ఋణములు మంజూరు చేయటం జరిగింది.మొత్తం 3 కోట్ల 68 లక్షల రూపాయలు రుణమాఫీ,కొత్త సభ్యులకు మరియు పాత సభ్యులకు రుణాలను పెంచి ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుంపెన సొసైటీ ఉపాధ్యక్షులు నల్లమోతు వెంకట నారాయణ ,మెడ మోహన్ రావు ,మానికల రాంబాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు, సంఘ సెక్రెటరీ సున్నం వెంకటేశ్వర్లు, మరియు రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రకటించినగుంపెన సొసైటీ కి 3 కోట్ల95 లక్షల రుణమాఫీ – గుంపెన సొసైటీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,
RELATED ARTICLES