కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటులో ఎక్కువ మొత్తం గ్యాస్ విద్యుత్ బిబిపేట్ మండలం లో చాలామంది సర్వర్ రాలేదనుకుంటూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు, ఆగ్రహం వ్యక్తం బిబిపేట మండల కేంద్రంలోని పదివేల ఉన్న జనాభాలో కనీసం 60 శాతం మంది కూడా గ్యాస్ కానీ విద్యుత్ కరెంటు, ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఈ విద్యుత్ పథకం కూడా ప్రతి లబ్ధిదారికి ఇప్పటికే లేదు. 200 లోపల ఉన్నా యూనిట్లు తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజా పరిపాలనలో ఫిర్యాదు చేసి ఉన్న సభ్యులు ఇది కూడా 65% మందికి అయిన ఇంకా దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రభుత్వం అన్ని హామీలు ఇస్తున్నామని చెప్పుతున్నారు ఇలా కొంతమందికి ఇచ్చి కొంత మందికి మళ్లీ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకోండి అని ఎంపీడీవో అంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని అన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మీరు బిల్లు కట్టవలసిన అవసరం లేదు .మరి మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్లేమో కచ్చితంగా కట్టాలి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి లబ్ది దారులకు ఈ ఫ్రీ పథకాన్ని వెంటనే అర్వత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని అన్నారు.ఉన్నవారికి ఇప్పటికే ఎనిమిది నెలల దాకా ఐతుంది. మీరు చెప్పడం ఉన్నది మేము కట్టడం ఉన్నది బిల్లు కరెంటు నిజంగా మీరు మాట తప్పకుండా ప్రభుత్వం ఈ రెండిటి మీద వెంటనే వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దు కోవాలన్నారు.ప్రజా పాలన ఎలిజిబుల్ క్యాండిడేట్ అందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బిల్లులు కట్టకపోతే బలవంతంగా కట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మరోసారి ప్రజా పాలన పెట్టి దరఖాస్తుల స్వీకరించి అందరికీ అయ్యే విధంగా సహకరించాలని కోరారు.ఎవరైతే కరెంట్ బిల్లు కట్టలేరు ఇప్పటివరకు వాళ్ళు కరెంట్ బిల్లు కడతాను లేరు కాబట్టి మీరు వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అప్పటినుంచి ఇప్పటివరకు అ జీరో బిల్లు లేని నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం
RELATED ARTICLES