ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మండల అధ్యక్షులు వేలూరు పురుషోత్తం ఆధ్వర్యంలో వరదయ్యపాలెం మండలంలోని భారత్ గ్యాస్ డీలర్ సుమారు 30 మందికి ఈరోజు ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా సెల్ కో కన్వీనర్ టి సిదలయ్య, రాష్ట్ర మహిళా మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి పి సుబ్బరత్నమ్మ, జిల్లా యువ మోర్చా కార్యదర్శి కే ఢిల్లీ ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి వి సూర్యనారాయణ, మండల ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కే మునస్వామి, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు, కార్యదర్శి ఎం జయంత్ కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద ఉచిత గ్యాస్ కనెక్షన్
RELATED ARTICLES