Monday, January 20, 2025

ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు?

*పోస్టింగ్ ల కోసం తిరుగుతూ స్టేషన్ కు వచ్చిన ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు*? …

తమ సమస్యల్ని చెప్పి ఫిర్యాదు చేసేందుకు వస్తున్న వారు అధికారులు లేక తిరిగి వెళ్తున్న వైనం….

ఎప్పుడూ వచ్చిన ఫిర్యాదు చేసేందుకు వస్తే సిఐ గారు లేరని చెప్పి రేపు రమ్మని చెప్పారని బాధితుల ఆవేదన….

ప్రస్తుతం ఉన్న ఎస్ ఐ లకు కనీస పవర్స్ లేకుండా ఇద్దరు కానిస్టేబుళ్ల చేతుల్లో స్టేషన్ పెట్టారని ప్రజల్లో నడుస్తున్న టాక్….

ఇప్పటికైనా ఫిర్యాదులపై పోలీస్ అధికారులు దృష్టి సారించేనా….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular