సోషల్ మీడియాలో చెప్పుకున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించి ‘ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం’ అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. కర్నూలు జిల్లా హొళగుంద మండలం, పెద్ద హెట్ట గ్రామంలో బడికి వెళ్లేందుకు బస్సు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ 2024 జూలై 27న ఒక పోస్ట్ పెట్టారు. అంతే! వారం రోజుల్లో ఆ పల్లెకు బస్సు వెళ్ళింది. అసలైన ప్రజా ప్రభుత్వం అంటే ఇదే అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు గ్రామస్థులు.
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం’ అనిపించుకుంది కూటమి ప్రభుత్వం
RELATED ARTICLES