Teja news tv :బైక్ ర్యాలినీ సంగెం మండలం వంజారపల్లి గ్రామం నుండి పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కడినుండి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి బైక్ ర్యాలీ ప్రారంభమై సంగెం మండల పరిధిలోని అన్ని గ్రామాల గుండా ర్యాలీ సాగింది.
ప్రజల ఆశీర్వాదాలు వుంటే పది కాలాలు సల్లగా ఉంటాం – పరకాల ఎమ్మెల్యే రేవూరి
RELATED ARTICLES