బీబీ పేట మండల పరిధిలోని ప్రజలకు తెలియచేసేది ఏమనగా జనవరి నెలలో *సరైన ద్రువ పత్రాలు లేని 322 వాహనాలకు , హెల్మెట్ లేని 520 వాహనాలకు, సరైన నంబర్ ప్లేట్ లేని 63 వాహనాలకు చలనులు వేయడం జరిగింది అలాగే తాగి బండి నడిపిన 24 మందిని కోర్టు కి పంపించడం జరిగింది మరియు బహిరంగంగా మద్యం తాగిన 29 మంది పై 510 ఐపిసి ప్రకారం పెట్టీ కేసు బుక్ చేసి కోర్టు కి పంపించడం జరిగింది. అలాగే నెల మొత్తం లో 160 మంది. 100 నంబర్ కి కాల్ చెయ్యడం జరిగింది* . కావున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి చలన్లు పడకుండా జాగ్రత్త పడాలి అని మరియు హెల్మెట్ తప్పకుండా ధరించాలి అని బిబిపేట పోలీస్ వారి విజ్ఞప్తి.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి చలాన్లు పడకుండా జాగ్రత్త పడాలి
RELATED ARTICLES