వాతావరణ శాఖ వారి సమాచారం ప్రకారం రానున్న 5 రోజులు వర్షాలు అధికముగా ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలోనే ఇంటి నుండి బయటికి రాగలరు,లోతట్టు ప్రాంతాల్లో వుండే ప్రజలు వర్షాలకు ఇబ్బందులకుగురి కాకుండాతాగినజాగ్రత్తలుతీసుకోవాలనిఅలాగే లోతట్టు లో, నాళాలలో గాని నీరు నిలిచినచో, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి మరియు ఎలాంటి అత్యవసర సేవలకు పురపాలక కార్యాలయం నందు (2) టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ క్రింద తెలిపిన అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని ఇవ్వగలరు.
*మీరు సంప్రదించవలసిన అధికారులు.* 1.కాసర్ల అయిలయ్య (శానిటేషన్ ఇన్ స్పెక్టర్) సెల్ నెం: 7981904968. 2. గిర్ర శంకర్ (హరితహారం సెక్షన్) సెల్ నెం: 9573825978
3.విలసారపు శ్రీకాంత్ (శానిటేషన్ సూపర్ వైజర్) సెల్ నెం : 9701681901.
4. భూక్య దేవేందర్ (వర్క్ ఇన్ స్పెక్టర్) సెల్ నెం.8008870338
5.విలసారపు కుమారస్వామి (బిల్ కలెక్టర్) సెల్ నెం : 9392031476.
6.తుమ్మల విజమ్ కుమార్ (బిల్ కలెక్టర్) సెల్.నెం. 9063148490
7.మల్లెపాక బాబు (ఎలక్ట్రిషన్) సెల్.నెం. 9912436457
8.చందు అశోక్ (ఎలక్ట్రిషన్)
సెల్.నెం. 9963992240 9. చల్ల వెంకన్న (వాటర్ మెన్) సెల్ నెం. 9963223490
10. అంగోతు నరేష్ (వాటర్ మెన్) సెల్ నెం.6303845935, మున్సిపల్ కమీషనర్ , ఇ, జోన. పురపాలక సంఘం వర్ధన్నపేట.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్, ఇ,జోన.
RELATED ARTICLES