ఆత్మకూర్ సెప్టెంబర్ 02 (తీన్మార్ న్యూస్):- ఆత్మకూరు మండలం జూరాల గ్రామానికి చెందిన టీచర్ ప్రకాశం లింగం అనారోగ్యం వల్ల సోమవారం రోజు మృతి చెందారు విషయం తెలుసుకున్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర మక్తల్ నియోజకవర్గం తొలి శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రాగణ సానుభూతి తెలియజేశారు.
ప్రకాశ లింగం పార్థివ దేహానికి నివాళులు
RELATED ARTICLES