పోచపూర్ గ్రామంలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య నిర్వహించారు. ఈ గ్రామంలో ఎడ్లను అలంకరించి హనుమాన్ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ఎడ్ల పొలాల అమావాస్య ఎడ్లతో హనుమాన్ ఆలయం చుట్టూ తిప్పుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బేగరి శంకర్, అనిల్, జార్జి, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.
పోచాపూర్ గ్రామంలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
RELATED ARTICLES