Monday, January 20, 2025

పోచమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించిన గన్నోజు శ్రీనివాసాచారి

*గ్రేటర్ వరంగల్  మున్సిపల్  కార్పొరేషన్ 17 వ డివిజన్ బొల్లికుంట గ్రామంలోని ఘనంగా* *పోచమ్మ దేవాలయంలో దేవాలయ నిర్మాణ దాత  గన్నోజు శ్రీనివాసాచారి  కుటుంబ సమేతంగా  బోనాన్ని సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల పండుగను ఆదివారం ప్రారంభించారు* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ప్రతి ఒక్కరూ ఆయుషుఆరోగ్యలతో సలగా వుండాలని పోచమ్మ తల్లి కి మొక్కులు సమర్పించారు అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోచమ్మ తల్లి కి బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular