అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని
కుందుర్పి మండలం తెనగల్లులో ముస్తఫా ఇంటిలో పేలిన గ్యాస్ సిలిండర్..
ప్రమాదంలో 5 మందికి తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం.
ఇల్లు నేలమట్టం.ఇంటిలో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు..
గ్యాస్ లికేజ్ అయ్యి పొగ కమ్ముకున్నసమయంలో ఇంటి పక్కన ఉన్న వారు చూసేందుకు వెళ్లిన వారికి మరో సిలిండర్ పేలి తీవ్రగాయాలు..
పేలిన గ్యాస్ సిలిండర్.. ఇల్లు నేలమట్టం..
RELATED ARTICLES