TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట. మండల కేంద్రానికి చెందిన చాకలి మణెమ్మ యాదగిరిల కూతురు సౌజన్య వివాహం కోసం ప్రముఖ సంఘ సేవకులు వాసవి క్లబ్ జాన్ చైర్మన్ అయిత పరం జ్యోతి 50 కిలోల బియ్యము, చీర అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిత సంధ్యారాణి పరంజ్యోతి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, రేఖంధర్ బాబురావు, మాజీ వార్డ్ మెంబర్ కట్టా శ్రీనివాస్, అయిత విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడపిల్ల పెళ్లికి బియ్యం అందజేసిన ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి
RELATED ARTICLES