ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త బుసినే విరుపాక్షి .వైకుంఠం మల్లికార్జున చౌదరి..మండల కన్వీనర్ మారయ్యగారికి .ఘన స్వాగతం పలికిన గుమ్మనూరు బంటనహాల్ ఎరూర్ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు
ఈరోజు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు బంటనహళ్ ఏరురు గ్రామంలో .మండల కన్వీనర్ మారయ్య గారి అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలసి పర్యటించారు.
స్క్రోలింగ్ పాయింట్స్
ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ…. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామ సీమల రూపు రేఖలు మార్చిన ఘన చరిత్ర తమ ప్రభుత్వ సొంతమన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువచ్చామన్న ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త బుసినే విరుపాక్షి
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించామన్న విరుపాక్షి గారు*
మే *13న జరిగే పోలింగ్లో పాల్గొని మీరు రెండు సార్లు బటన్ నొక్కి నన్నుఎమ్మెల్యే అభ్యర్థిగా. ఎంపీ అభ్యర్థిగా రామయ్య అన్నగారుని గెలిపించాలని జగనన్న మీకోసం 200 సార్లు బటన్ నొక్కుతాడు. నాకోసం నేను రాజకీయాల్లోకి రాలేదు మీ అందరి బాధలు చూసి గ్రామాల్లో తాగునీటి సాగునీటి దుర్భర పరిస్థితులు చూసి నా మనసు చలించిపోయి నా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలని తపన తో రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మీ అందరి బాధ
నేను విన్నాను నేనున్నాను
ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటున్నానని మీ అందరి ముందు మాటిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో ప్రజలే న్యాయ నిర్ణీతలు
RELATED ARTICLES