TEJA NEWS TV పెరిగిపోతున్న భార్యల వేధింపులు….
వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలు…
తమ మరణానికి భార్యలే కారణమని సెల్ఫీ వీడియోలు తీసుకొని మరీ ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధిత భర్తలు.
గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య.
నెల్లూరు జిల్లాకు చెందిన హరీష్ భార్య వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకున్నాడు.
విశాఖలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని వీడియోలో తన గోడును వెళ్లబోసుకొన్న భర్త….ఆపై ఆత్మహత్య.
భార్య తనపై తరచూ తప్పుడు కేసులు పెడుతుందని కాలువలో దూకి పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
పెరిగిపోతున్న భార్యల వేధింపులు….
వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలు
RELATED ARTICLES