ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
వీధి కుక్కల దాడిలో(2) చిన్నారి బాలుడుకు గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…
చికిత్స పొందుతూ బాలుడు మృతి…
పెనుగంచిప్రోలు గ్రామంలో తూఫాన్ కాలనీకి చెందిన బాల తోటి ప్రేమ్ కుమార్ (2) బాలుడు ఆరుబయట ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా 10 వీధి కుక్కలు దాడి చేసి బాలుడిని పంట పొలాల్లోకి లాక్కొని వెళుతుండగా…
అది చూసిన స్థానికులు అరుపులు కేకలు వేయగా కుక్కలు బాలుడిని వదిలేసి వెళ్లాయి…
ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…
మార్గమధ్యలోని బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు,..
గ్రామంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని గ్రామ పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా బాధిత తల్లిదండ్రులు తెలిపారు…
పెనుగంచిప్రోలు గ్రామంలో దారుణ ఘటన
RELATED ARTICLES