భద్రాచలం గోదావరి ముప్పు ప్రాంతాలలో, అశ్వరావుపేట పెద్ద వాగు ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి పొంగిలేటి, ఎమ్మెల్యే జారే, వారితోపాటు చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొజ్జ నాయక్, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కొదుమూరి దయాకర్ రావు, అశ్వరావుపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఫజిల్ బక్షి, జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్, చండ్రుగొండ మండల సేవాదళ్ అధ్యక్షులు బుంగ శ్రీనివాస్ రావు, ఎక్స్ ఎంపీటీసీ చాపలమడుగు లక్ష్మణరావు, బీసీ సెల్ మండల అధ్యక్షులు బన్నే నాగరాజు, చంద్రుగొండ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ చాపల మడుగు మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
పెద్ద వాగు ప్రాజెక్టు పరిశీలించిన మంత్రి పొంగిలేటి, ఎమ్మెల్యే జారే, చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
RELATED ARTICLES