సంగెం మండల కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి * హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి మాట్లాడుతూ… ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి ఒక్కరు పోలియో చుక్కలు వేయించాలని, పిల్లల ఆరోగ్య విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తలు పాటించాలని, పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగెం మెడికల్ఆఫీసర్ డాక్టర్,,ఉదయ్, ఎంపీటీసీ మెట్టిపల్లి మల్లయ్య మాజీసర్పంచులు కందగట్ల నరహరి,గుండేటి బాబు,మెట్టిపల్లి రమేష్,ఆగపాటి రాజు, మునుకుంట్ల మోహన్ ,అప్పాలకవిత,నల్లతీగల రవి, పిహెచ్ఎన్, ఉపేంద్ర, anm సునీత,ఆశాలు కోతి కవిత, మెట్టిపల్లి సుమలత,మెట్టిపల్లి కళ్యాణి పోల్గొన్నారు.
పుట్టినబిడ్డనుండి ఐదుసంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
RELATED ARTICLES