TEJA NEWS TV : రా కదలిరా పిగిలేరులో జరగబోయే కార్యక్రమానికి 27 తేదీన ఒంటిమిట్ట మండలంలో 120 కార్లు.20. బస్సులు బయలుదేరినన్నాయి … తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు
ఒంటిమిట్ట న్యూస్
రాజంపేట నియోజకవర్గం
ఒంటిమిట్ట మండలం
జనవరి 27 నాడు అనగా శనివారం ఉదయం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి
ఆదేశాల మేరకు పీలేరు లో జరగబోయే *రా కదలిరా* కార్యక్రమానికి ఒంటిమిట్ట మండలానికి,రాజంపేట నియోజకవర్గం
నాయకుడు గంటా నరహరి గారి ఏర్పాటు చేసిన 120 కార్లు మరియు 20బస్సులతో ఒంటిమిట్ట మండలం
ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు* సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది……….…….
పీలేరు లో జరగబోయే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – బొబ్బిలి రాయుడు
RELATED ARTICLES