TEJA NEWS TV
తన రెక్కల కష్టం మీద బతుకు దెరువు తన కుటుంబానికి జీవనం సాగిస్తున్న మృత్యు కరుడు గంగమ్మ వాడిలో మృతి చెందిన సంఘటన సంగెం మండలం ఏల్గురు రంగంపేట గ్రామంలో విషాదం నెలకొంది స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బోనాల సుధాకర్, (45 )సం,,రాలు, రోజు వారీగా తన వృత్తి రీత్యా గ్రామంలో ఉన్న చెరువులో చేపలు పడుతున్న క్రమంలో వర్షం కురుస్తూ పిడుగు పడడంతో తన తిడ్డు పైనే ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన గ్రామ ప్రజలను కలచివేసింది మృతుని కుటుంబానికి గ్రామస్తులు వారి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు తెలిపారు.
పిడుగు పడడంతో అక్కడికక్కడే మత్యు కారుడు మృతి
RELATED ARTICLES



