TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆదివారం బారడి పోచమ్మకు గ్రామ ప్రజలు బోనాలతో గ్రామంలోని వీధుల గుంట ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యాలు, బోనాల ను సమర్పించి మొక్కలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు, అలాగే నర్సింగ్ రావు పల్లి గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, వార్డ్ మెంబర్ బొజ్జ బాలయ్య వార్డ్ మెంబర్ కంట్రపల్లి అంజయ్య మరియు గైని జగన్, కుర్మ రవి, వీరేశం సెట్, సుబ్బురి అంజయ్య శ్రీనివాస్ గౌడ్, వడ్ల విజయ్, తేజ న్యూస్ రిపోర్టర్ లింగంతదితరులు పాల్గొన్నారు.
పిట్లం: పిట్లం మండల కేంద్రంలోని ఘనంగా బారడి పోచమ్మకు బోనాల పండుగ
RELATED ARTICLES