భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news
పాల్వంచ మండలం కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే రహదారిలోని పాల్వంచ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్, వాహనాలను వారి సిబ్బందితో విస్తృత తనిఖీలలో భాగంగా డాక్యుమెంట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయ్, జి నాగేశ్వరరావు, ప్రేమ్ కిరణ్, నాగ సాయి, పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ వాహనాలు తనిఖీ..
RELATED ARTICLES