ఎన్టీఆర్ జిల్లా
కంచికచర్ల మండలం
*పాలకులారా పట్టించుకోండి కీసర గ్రామాన్ని*
*దాతలు ఎవరైనా ఉంటే కీసర*
*గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము*
కంచి చర్ల మండలం కీసర గ్రామంలో మునుపు ఎన్నడు లేని విధంగా *నీటి కరవు* కీసర గ్రామం నుంచి కంచికచర్ల మండలం నందిగామ నియోజకవర్గం మంచినీటి సరఫరా జరుగుతున్నప్పటికీ కీసర గ్రామంలో నీటి కోసం ప్రజల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి అదేవిధంగా సచివాలయంలో ఉద్యోగులు సమయా నికి రావటం లేదు కీసర గ్రామానికి సెక్రెటరీ ఉండడం లేదు తెలియదు సర్పంచ్, ఎంపీటీసీ కానరాని పరిస్థితి గత నాలుగు సంవత్సరాల నుంచి గ్రామంలో పారిశుద్ధ్యం కానీ మురికి కాలువలు గాని తాగునీటి గురించి ఆలోచించడం లేదు కేశినేని నాని గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్ ట్యాంకర్ కూడా కనిపించని పరిస్థితి దయచేసి దీని మీద దృష్టి సారించాలని ప్రజల కోరుకుంటున్నారు
పాలకులారా కీసర గ్రామాన్ని పట్టించుకోండి
RELATED ARTICLES