TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని చందాయి పేట్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం తరగతులు బోధిస్తూ పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని,డి ఈ ఓ గా సందీప్ , డిప్యూటీ డి ఈ ఓ గా షాదు, కలెక్టర్ గా సిద్దు, డిప్యూటీ కలెక్టర్ గా అక్షయ, ఎం ఈ ఓ గా శ్రీకాంత్ , హెచ్ ఎం గా రామ్ చరణ్ , ఉపాధ్యాయులుగా సానోబార్ నాజ్,హరిప్రియ, భబిత రేవతి,ధనావెని, శ్రావంతి, ప్రవళిక, స్పందన, లత, నవనీత, వంశీ కృష్ణ, వెంకట్ లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విట్టల్ రెడ్డి సిద్దిరాములు , బంగారయ్య, యాదగిరి, గిరిధర్, సలీం, స్వప్న, సౌజన్య, అజిత, వీణ, రాములు,పాల్గొన్నారు.
పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు
RELATED ARTICLES