జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన సందర్భంగా చలమాల వీరబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామం నుంచి పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్దకు పాదయాత్రగా నడుచుకుంటూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు స్వామివారి దర్శనం కోసం వెళ్లడం జరిగినది….
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా పాదయాత్ర
RELATED ARTICLES