TEJA NEWS TV:
__
*పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నా నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు మార్పుల కోసం నిరంతరం కృషి చేస్తాను.*
*మరియు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నాతో పాటు నా కుటుంబ సభ్యులను., బందువులను., స్నేహితులను., ప్రతి ఒక్కరినీ నిరంతరం ప్రోత్సహిస్తాను.*
*నా ఇంటి నుంచి., నా పరిసరాల నుంచి., నా గ్రామం నుంచి., నా దేశం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేస్తాననీ., నా పూర్వీకులు అనుసరించిన మార్గాన్ని పాటించి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాను.*
*జైహింద్ జైభారత్*కామారెడ్డి జిల్లా బివిపేట మండలం ఎంపీడీవో ఆఫీసులో ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా అన్ని గ్రామాలలో మరియు మండలం కేంద్ర మండల ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీడీవో ఎంపీవో ఎంపీడీవో స్టాఫ్ పంచాయతీ సెక్రెటరీ మరియు ఏజీఎస్ సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది
పర్యావరణ ప్రతిజ్ఞ
RELATED ARTICLES