కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ని నిషేదించాలని ప్రతి మేడారం కు కాలినడకన ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది.
ఈ ర్యాలీ లో వారు పాల్గొని ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను, పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరిదీ అని, మన భవిష్యత్తు ప్రకృతి మీద ఆధార పడి ఉంది అని *వరంగల్ పార్లమెంట్ అస్పిరేంట్ *డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ * అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించే విధంగా ముఖ్యమంత్రి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ,పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యే లు కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలో చొరవ తీస్కుంటురన్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
RELATED ARTICLES