చేగుంట మండలం వివిధ గ్రామాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఇటీవల పదోన్నతి పొందిన హిందీ
తెలుగు పీ.డీ లతో యల్ బి స్టేడియంలో సిఎం రేవంత్ రెడ్డి అభినందన సభ:- జూలై మాసంలో జరిగిన ఉపాద్యాయ పదోన్నతులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎల్బీ స్టేడియం లో సీఎం రేవంత్ రెడ్డి ని కలవటానికి బస్సులలో తరలివెళ్లారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ ఈ సమస్య ను
కాంగ్రెస్ గవర్నమెంట్లోని సిఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తరలివెళ్లారు.ఇట్టి కార్యక్రమంలో జగన్ లాల్,సిద్దిరములు,సలీం, కృష్ణమూర్తి, శంకర్,విష్ణు,నందు,ప్రవీణ్, మంజులత,కృష్ణవేణి,మంజుల,లలితపీజిలు గంగరావు,లతంబర్ రావు, తదితరులు తరలి వెళ్ళారు.
పదోన్నత పొందిన ఉపాధ్యాయుల అభినందన సభ కు బయలుదేరిన ఉపాధ్యాయులు
RELATED ARTICLES