తేజ న్యూస్ టివి ప్రతినిధి,
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, ఏమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ మేడిపెల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ మరియు చైర్మన్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
చొప్పదండి పట్టణ అధ్యక్షులు మరియు మార్కెట్ ఛైర్మన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమీక్ష చొప్పదండి పట్టణ కార్యాలయంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి మండల కో ఆర్డినేటర్ గా నియాకమైన వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి కి మద్దతుగా వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
RELATED ARTICLES