Sunday, January 18, 2026

పంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం

TEJA NEWS TV

హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు టిడిపి నాయకుడు బుడుగు జంగాల రామాంజనేయులు మరియు చిన్న మల్లయ్య మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించడం జరిగింది. మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిషన్ మోదీన్.అరుణ్. C.వెంకటేష్. తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular