Friday, January 24, 2025

న్యాయవాది ” విశ్వేశ్వరరావు ” ను పరామర్శించిన  MLA.డాక్టర్. మొండితోక ” జగన్మోహనరావు

యన్టీఆర్ జిల్లా నందిగామ లో ప్రముఖ అభ్యుదయ  న్యాయవాది, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తుళ్లూరు విశ్వేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన MLA.డాక్టర్.మొండితోక జగన్మోహనరావు .
*ఈ సందర్భంగా MLA.డాక్టర్.మొండితోక జగన్మోహనరావు విశ్వేశ్వరరావుకు అండగా ఉంటానని  భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular