Friday, January 24, 2025

నౌలేకల్ గ్రామసచివాలయనికి డిప్యూటీ సిఎం ఫోటోని అందించిన జనసైనికులు

TEJA NEWS TV

కర్నూలు జిల్లా పెద్దకడబూరు : మండల పరిధిలో నౌలేకల్ గ్రామంలో గ్రామసచివాలయం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోను  సచివాలయ సిబ్బందికి అందించారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ గడప గడపకి తిరిగి హర్హులను గుర్తించి అర్హులైనవారందరికి ప్రతి పథకం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మండల నాయకులు గణేష్, రాజు, గోవిందు, బాబు, గోపాల్, హర్ష, జీ నరసింహులు రావడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular