ఆజాద్ హిందూ ఫోజ్ వ్యవస్థాపకులు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా నందిగామలో బిజెపి కార్యకర్తలు ఘనంగా వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సాంబశివరావు,నందిగామ ఎక్స్ కన్వీనర్ గోనెల సత్యనారాయణ, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రావూరి రమేష్, యువనాయకురాలు గోనెల జయశ్రీ,దేవరకొండ రమాదేవి, సీనియర్ నాయకులు కటుకూరు సుందర రావు, మహంకాళి కోటేశ్వరరావు, శ్యాంసుందర్, రేళ్ల లక్ష్మణ్,రమణ తదితరులు పాల్గొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి
RELATED ARTICLES